బహుళ మేడలు దాటె,
బహు నింగి పైకెగసె,
చర్మినారును మట్టి,
చందమామను చుట్టె,
సరిజోడు పరుగులో అంతరంగముతోటి,
సరిపోటి లేరు నా రంగు పతంగము దాట,
సంక్రాంతి సంబరం అంబరాలను తాక,
సర్వజన సూఃఖమె నా పతంగానికి బాట.
బహు నింగి పైకెగసె,
చర్మినారును మట్టి,
చందమామను చుట్టె,
సరిజోడు పరుగులో అంతరంగముతోటి,
సరిపోటి లేరు నా రంగు పతంగము దాట,
సంక్రాంతి సంబరం అంబరాలను తాక,
సర్వజన సూఃఖమె నా పతంగానికి బాట.